సర్జికల్ ఎయిర్ స్ట్రైక్.. ఈ ఉగ్రనేతలే లక్ష్యంగా భారత్ దాడి

పక్కా ప్రణాళిక ప్రకారం భారత రక్షణ శాఖ పాకిస్థాన్‌పై సర్జికల్ దాడులను నిర్వహించింది. బాలాకోట్‌లోని దట్టమైన అడవిలో ఎత్తైన కొండ ప్రాంతంలో జైషే మొహమ్మద్ స్థావరాలు ఉన్నాయని నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించింది.పక్కా ప్రణాళిక ప్రకారం భారత రక్షణ శాఖ పాకిస్థాన్‌పై సర్జికల్ దాడులను నిర్వహించింది. బాలాకోట్‌లోని దట్టమైన అడవిలో ఎత్తైన కొండ ప్రాంతంలో జైషే మొహమ్మద్ స్థావరాలు ఉన్నాయని నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించింది.
By February 26, 2019 at 06:50PM
By February 26, 2019 at 06:50PM
No comments