Breaking News

టీజీ వర్సెస్ ఎస్వీ.. కర్నూలు సీటుపై టీడీపీలో లొల్లి


కర్నూలు సీటు నారా లోకేష్‌కు తప్ప ఎవరికి ఇచ్చినా ఊరుకునేది లేదన్న ఎస్వీ మోహన్ రెడ్డి. టీడీపీ ఎస్వీ ఆస్తి కాదంటూ ఘాటుగా స్పందించిన టీజీ వెంకటేష్. సర్వే ప్రకారమే టికెట్ కేటాయిస్తారన్న టీజీ.కర్నూలు సీటు నారా లోకేష్‌కు తప్ప ఎవరికి ఇచ్చినా ఊరుకునేది లేదన్న ఎస్వీ మోహన్ రెడ్డి. టీడీపీ ఎస్వీ ఆస్తి కాదంటూ ఘాటుగా స్పందించిన టీజీ వెంకటేష్. సర్వే ప్రకారమే టికెట్ కేటాయిస్తారన్న టీజీ.

By February 17, 2019 at 07:50PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/war-of-words-between-kurnool-mla-sv-mohan-reddy-and-tg-venkatesh-over-party-ticket-issue/articleshow/68036792.cms

No comments