Breaking News

మీలానే, నా గుండె రగిలిపోతోంది: పుల్వామా ఉగ్రదాడిపై ప్రధాని


‘సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలందరికీ వందనం. మీ గుండెల్లో ఏ ప్రతీకార జ్వాల అయితే రగులుతోందో నా గుండెల్లోనూ అదే జ్వాల రగులుతోంది’ అని మోదీ అనగానే ప్రజల తమ కరతాల ధ్వనులతో హోరెత్తించారు.‘సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలందరికీ వందనం. మీ గుండెల్లో ఏ ప్రతీకార జ్వాల అయితే రగులుతోందో నా గుండెల్లోనూ అదే జ్వాల రగులుతోంది’ అని మోదీ అనగానే ప్రజల తమ కరతాల ధ్వనులతో హోరెత్తించారు.

By February 17, 2019 at 07:44PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/like-you-fire-raging-in-my-heart-too-pm-modi-on-pulwama-terror-attack/articleshow/68036857.cms

No comments