Breaking News

సొంత రాష్ట్రంలోనే రక్షణ కరువా.. గాంధీ ఆస్పత్రిలో జూడాల ఆందోళన తీవ్రతరం


సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. వైద్యుడిపై దాడికి నిరసనగా జూడాలు ఆందోళన బాట పడ్డారు. రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తేనే విధులకు హాజరవుతామని హెచ్చరిస్తున్నారు.సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. వైద్యుడిపై దాడికి నిరసనగా జూడాలు ఆందోళన బాట పడ్డారు. రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తేనే విధులకు హాజరవుతామని హెచ్చరిస్తున్నారు.

By February 28, 2019 at 07:01PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/junior-doctors-protest-in-gandhi-hospital-after-patients-family-assaults-doctor/articleshow/68204207.cms

No comments