Breaking News

‘ఇస్మార్ట్ శంకర్’తో గోవాలో ‘రొమాంటిక్’ షెడ్యూల్: చార్మి


‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా షూటింగ్‌కు సంబంధించి చార్మి వివరాలను వెల్లడించారు. గోవా పరిసర ప్రాంతాల్లో 45 రోజుల పాటు భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశామని చార్మి తెలిపారు. ఈ షెడ్యూల్‌లో రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తామన్నారు.‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా షూటింగ్‌కు సంబంధించి చార్మి వివరాలను వెల్లడించారు. గోవా పరిసర ప్రాంతాల్లో 45 రోజుల పాటు భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశామని చార్మి తెలిపారు. ఈ షెడ్యూల్‌లో రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తామన్నారు.

By February 28, 2019 at 06:54PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-pothinenis-ismart-shankar-and-akash-puris-romantic-complete-hyderabad-schedules/articleshow/68203950.cms

No comments