విశాఖకు ప్రధాని మోదీ.. నల్ల హోర్డింగ్‌లతో 'నిరసన' స్వాగతం

మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ.. విశాఖలో భారీ హోర్డింగ్‌లు వెలిశాయి. మోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. నల్లరంగులో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నిస్తూ.. మోదీ ప్రయాణించే మార్గాల్లో హోర్డింగ్‌లు వెలిశాయి.మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ.. విశాఖలో భారీ హోర్డింగ్‌లు వెలిశాయి. మోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. నల్లరంగులో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నిస్తూ.. మోదీ ప్రయాణించే మార్గాల్లో హోర్డింగ్‌లు వెలిశాయి.
By February 28, 2019 at 07:13PM
By February 28, 2019 at 07:13PM
No comments