జవాన్లకు నివాళులర్పిస్తూ మొబైల్ వాడిన రాహుల్ గాంధీ.. ఇందులో నిజమెంత?

పుల్వామాలో ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జవాన్లకు నివాళులర్పించడం రాదని, విచారం వ్యక్తం చేయడం ఎలాగో తెలియదని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.పుల్వామాలో ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి జవాన్లకు నివాళులర్పించడం రాదని, విచారం వ్యక్తం చేయడం ఎలాగో తెలియదని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.
By February 18, 2019 at 12:29PM
By February 18, 2019 at 12:29PM
No comments