Breaking News

ఏపీలో 'ఫ్యాన్'.. తెలంగాణలో స్విచ్.. ఢిల్లీలో ఫ్యూజ్: చంద్రబాబు


ఏపీని మరో బీహార్‌గా చేయాలని కుట్రలు జరుగుతున్నాయి.. 13జిల్లాలలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే రౌడీయిజం పెరిగిపోతుంది. ప్రజలు ఓట్లతో వైసీపీ రౌడీలకు తగిన గుణపాఠం చెబుతారు.ఏపీని మరో బీహార్‌గా చేయాలని కుట్రలు జరుగుతున్నాయి.. 13జిల్లాలలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే రౌడీయిజం పెరిగిపోతుంది. ప్రజలు ఓట్లతో వైసీపీ రౌడీలకు తగిన గుణపాఠం చెబుతారు.

By February 26, 2019 at 03:24PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-chief-jagan-plans-to-turn-ap-as-bihar-says-chandrababu/articleshow/68167571.cms

No comments