Breaking News

Kangana Ranaut: పాపం.. బాలయ్యని చూస్తే జాలేస్తోంది: కంగనా రనౌత్


‘మణికర్ణిక’ డైరెక్టర్ క్రెడిట్ విషయంలో క్రిష్- కంగనా రనౌత్‌ల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సినిమా మొత్తం నేను పూర్తి చేస్తే.. కంగనా వేలు పెట్టి చెడగొట్టిందని క్రిష్ ఆరోపిస్తే.. క్రిష్‌కి అంతసీన్‌లేదని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది కంగనా. ‘మణికర్ణిక’ డైరెక్టర్ క్రెడిట్ విషయంలో క్రిష్- కంగనా రనౌత్‌ల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సినిమా మొత్తం నేను పూర్తి చేస్తే.. కంగనా వేలు పెట్టి చెడగొట్టిందని క్రిష్ ఆరోపిస్తే.. క్రిష్‌కి అంతసీన్‌లేదని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది కంగనా.

By February 26, 2019 at 03:33PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/bollywood-actress-kangana-ranaut-blasts-krish-and-sympathises-with-balakrishna-on-ntr-biopic/articleshow/68167730.cms

No comments