Breaking News

వీర జవాన్ల కుటుంబాలకు విరాళాల వెల్లువ.. కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన


పుల్వామా ఉగ్రదాడి తర్వాత అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు జనం ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో హోం శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.పుల్వామా ఉగ్రదాడి తర్వాత అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు జనం ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో హోం శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.

By February 16, 2019 at 09:19PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mha-advises-people-to-donate-to-martyrs-families-through-bharat-ke-veer-only/articleshow/68027127.cms

No comments