Breaking News

Yamini Sadineni: సాధినేని రేటు అర్ధరూపాయా? ఆరోజు జగన్ ఎందుకు గుర్తొస్తున్నారో: పృథ్వీ బోల్డ్ కామెంట్స్


తెలుగుదేశం అధికార ప్రతినిధి సాధినేని యామినిని నేను పార్టీలకు అతీతంగా ఒక నటుడిగా అడిగాను. మల్లెపూలు నలుపుతున్నాడు పావలా పవన్ కళ్యాణ్ అన్నావ్.. పవన్ కళ్యాణ్‌ని అలా అనడానికి నీకు ఏ అర్హత ఉంది. పవన్ పావలా అంట.. లోకేష్ రెండు వేలు అట. మరి నువ్ ఎంత అర్ధరూపాయా?తెలుగుదేశం అధికార ప్రతినిధి సాధినేని యామినిని నేను పార్టీలకు అతీతంగా ఒక నటుడిగా అడిగాను. మల్లెపూలు నలుపుతున్నాడు పావలా పవన్ కళ్యాణ్ అన్నావ్.. పవన్ కళ్యాణ్‌ని అలా అనడానికి నీకు ఏ అర్హత ఉంది. పవన్ పావలా అంట.. లోకేష్ రెండు వేలు అట. మరి నువ్ ఎంత అర్ధరూపాయా?

By February 16, 2019 at 08:59PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ysrcp-leader-prudhvi-raj-fires-on-yamini-sadineni-over-mallepulu-and-friday-comments/articleshow/68026948.cms

No comments