Breaking News

జయరాం హత్య కేసు.. పోలీసుల మెడకు ఉచ్చు!


చిగురుపాటి జయరాం హత్య కేసు అటు తిరిగి, ఇటు తిరిగి పోలీసుల మెడకు చుట్టుకుంది. ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన పోలీస్‌ అధికారుల పాత్రపై దర్యాప్తు ప్రారంభించారు. చిగురుపాటి జయరాం హత్య కేసు అటు తిరిగి, ఇటు తిరిగి పోలీసుల మెడకు చుట్టుకుంది. ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన పోలీస్‌ అధికారుల పాత్రపై దర్యాప్తు ప్రారంభించారు.

By February 17, 2019 at 07:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-involvement-in-chigurupati-jayaram-murder-case/articleshow/68030825.cms

No comments