air strikes on Pakistan: ప్రధాని అత్యవసర సమావేశం.. సరిహద్దుల్లో హైఅలర్ట్

మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి 50 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి 50 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి లష్కరే తొయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి.
By February 26, 2019 at 10:53AM
By February 26, 2019 at 10:53AM
No comments