Air Strike by India: 12 యుద్ధ విమానాలతో దాడి.. 300 మంది ఉగ్రవాదులు మటాష్!

పుల్వామా ఉగ్రదాడికి సరైన గుణపాఠం చెప్పాలని కృతనిశ్చయంతో ఉన్న సైన్యం మరోసారి సర్జికల్ దాడులు చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులతో విరుచుకుపడింది. పుల్వామా ఉగ్రదాడికి సరైన గుణపాఠం చెప్పాలని కృతనిశ్చయంతో ఉన్న సైన్యం మరోసారి సర్జికల్ దాడులు చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులతో విరుచుకుపడింది.
By February 26, 2019 at 10:07AM
By February 26, 2019 at 10:07AM
No comments