Breaking News

Telugu Bigg Boss 3 host: బిగ్ బాస్ సీజన్ 3: హోస్ట్‌గా అర్జున్ రెడ్డా? భల్లాలదేవుడా?


2017 యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1కి హోస్ట్ చేస్తే.. 2018లో నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక బిగ్ బాస్ సీజన్ 3కి సన్నాహాలు మొదలయ్యాయి. ఈసారి బుల్లితెరపై హోస్ట్‌గా సందడి చేయబోతున్నదెవరనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. 2017 యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ 1కి హోస్ట్ చేస్తే.. 2018లో నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక బిగ్ బాస్ సీజన్ 3కి సన్నాహాలు మొదలయ్యాయి. ఈసారి బుల్లితెరపై హోస్ట్‌గా సందడి చేయబోతున్నదెవరనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.

By January 03, 2019 at 05:36PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vijay-devarakonda-or-rana-daggubati-who-will-host-bigg-boss-telugu-season-3/articleshow/67366908.cms

No comments