Breaking News

telangana panchayat elections: డీజీపీ స్వగ్రామంలో నెరవేరని ఏకగ్రీవ ప్రయత్నం


డీజీపీ ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా కిష్టాపురం గ్రామంలో పంచాయతీ పోరు అనివార్యంగా మారింది. సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు పెద్దలు ప్రయత్నించినప్పటికీ ఒకవర్గం ఒప్పుకోకపోవడంతో పోటీ అనివార్యమవుతోంది. డీజీపీ ముదిరెడ్డి మహేందర్‌రెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా కిష్టాపురం గ్రామంలో పంచాయతీ పోరు అనివార్యంగా మారింది. సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు పెద్దలు ప్రయత్నించినప్పటికీ ఒకవర్గం ఒప్పుకోకపోవడంతో పోటీ అనివార్యమవుతోంది.

By January 08, 2019 at 08:23AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/no-unanimous-in-telangana-dgp-village/articleshow/67430260.cms

No comments