Breaking News

ప్రారంభమైన భారత్ బంద్.. రైళ్లను అడ్డుకుంటోన్న ఆందోళనకారులు


కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కేంద్ర కార్మిక సంఘాలు జనవరి 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వగా, ఈ సమ్మెకు కొన్ని బ్యాంక్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కేంద్ర కార్మిక సంఘాలు జనవరి 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వగా, ఈ సమ్మెకు కొన్ని బ్యాంక్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి.

By January 08, 2019 at 08:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/left-unions-nationwide-strike-protesters-blocked-trains/articleshow/67430636.cms

No comments