Breaking News

‘Sye Raa’ కోసం ఆర్‌ఎఫ్‌సీలో భారీ సెట్


ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ‘సైరా’ తదుపరి షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. విలేజ్ నేపథ్యంలో తెరకెక్కించనున్న సన్నివేశాల కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ సెట్ వేస్తున్నారట. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ‘సైరా’ తదుపరి షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ప్రారంభించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. విలేజ్ నేపథ్యంలో తెరకెక్కించనున్న సన్నివేశాల కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ సెట్ వేస్తున్నారట.

By January 02, 2019 at 03:24PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/special-set-for-sye-raa-movie-in-rfc/articleshow/67348499.cms

No comments