Breaking News

NTR Kathanayakudu: ‘ఎన్టీఆర్‌’తో చంద్రబాబు ఇంటర్వ్యూ: అంతా.. నిమ్మకూరు మహిమ


భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ ప్రమోషన్స్‌ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఎన్టీఆర్, చంద్రబాబు పాత్రధారులు బాలకృష్ణ, రానాల ప్రత్యేక ఇంటర్వ్యూను విడుదల చేసింది చిత్ర యూనిట్.భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీ ప్రమోషన్స్‌ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఎన్టీఆర్, చంద్రబాబు పాత్రధారులు బాలకృష్ణ, రానాల ప్రత్యేక ఇంటర్వ్యూను విడుదల చేసింది చిత్ర యూనిట్.

By January 02, 2019 at 03:59PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rana-daggubati-interview-with-balakrishna-about-ntr-kathanayakudu-movie/articleshow/67348975.cms

No comments