Breaking News

Balakrishna: యాంకర్ శ్వేతా రెడ్డి.. ఎమ్మెల్యే శ్వేతా రెడ్డి కాబోతోందా? దబిడిదిబిడే!


‘సెంటరైనా స్టేటైనా.. పొజిషన్‌ అయినా అపోజిషన్‌ అయినా.. పవర్‌ అయినా పొగరైనా... నేను వచ్చేవరకే.. వన్స్‌ ఐ స్టెప్‌ ఇన్‌. హిస్టరీ రిపీట్స్‌’ అంటూ ఆయన తొడకొట్టారంటే.. బొమ్మ బ్లాక్ బస్టర్ కావాల్సిందే. అది సినిమా అయినా రాజకీయం అయినా. అలాంటిది ఆయనతో పోటీకి సై అంటోంది యాంకర్ శ్వేతా రెడ్డి. ‘సెంటరైనా స్టేటైనా.. పొజిషన్‌ అయినా అపోజిషన్‌ అయినా.. పవర్‌ అయినా పొగరైనా... నేను వచ్చేవరకే.. వన్స్‌ ఐ స్టెప్‌ ఇన్‌. హిస్టరీ రిపీట్స్‌’ అంటూ ఆయన తొడకొట్టారంటే.. బొమ్మ బ్లాక్ బస్టర్ కావాల్సిందే. అది సినిమా అయినా రాజకీయం అయినా. అలాంటిది ఆయనతో పోటీకి సై అంటోంది యాంకర్ శ్వేతా రెడ్డి.

By January 23, 2019 at 05:02PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-swetha-reddy-victory-chances-in-hindupur-against-balayya/articleshow/67657670.cms

No comments