Breaking News

Jandare Janda Song: జనసేన జెండా పాట వినాల్సిందే!


ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జనసేన పార్టీ ‘జెండర జెండా’ పాటను రిలీజ్ చేసింది. పార్టీ సిద్ధాంతాలు సులువుగా జనంలోకి వెళ్లేలా ఈ పాటకు రూపకల్పన చేశారు. స్వరాగ్ కీర్తన్ ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జనసేన పార్టీ ‘జెండర జెండా’ పాటను రిలీజ్ చేసింది. పార్టీ సిద్ధాంతాలు సులువుగా జనంలోకి వెళ్లేలా ఈ పాటకు రూపకల్పన చేశారు. స్వరాగ్ కీర్తన్ ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటోంది.

By January 05, 2019 at 04:27PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/janasena-party-rleases-jandare-janda-song/articleshow/67395451.cms

No comments