పెళ్లితో ఒక్కటైన ప్రేమ జంట సింగర్ నోయెల్, హీరోయిన్ ఎస్తేర్

సింగర్ నోయెల్ హీరోయిన్ ఎస్తేర్‌ను పెళ్లి చేసుకున్నాడు. మంగళూరులో క్రైస్తవ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. కొద్ది రోజులుగు ప్రేమలో ఉన్న వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.సింగర్ నోయెల్ హీరోయిన్ ఎస్తేర్‌ను పెళ్లి చేసుకున్నాడు. మంగళూరులో క్రైస్తవ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. కొద్ది రోజులుగు ప్రేమలో ఉన్న వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
By January 05, 2019 at 04:30PM
By January 05, 2019 at 04:30PM
No comments