Breaking News

Gangster Nayeem పేరిట రూ.1,200 కోట్ల ఆస్తులు!


నయీం, అతడి బినామీల పేరిట తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో 1015 ఎకరాల భూములు, లక్షా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాల్ని సిట్‌ గుర్తించింది. నయీం, అతడి బినామీల పేరిట తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో 1015 ఎకరాల భూములు, లక్షా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాల్ని సిట్‌ గుర్తించింది.

By January 05, 2019 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/gangster-nayeems-assets-worth-is-rs1200-crores/articleshow/67391530.cms

No comments