ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు టీడీపీకి నష్టమే: ఉండవల్లి

తెలంగాణలో చంద్రబాబు మహాకూటమి కట్టి కేసీఆర్‌కు అధికారం కట్టబెట్టారని ఉండవల్లి అన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు మైండ్ గేమ్‌లో భాగమేనని అభిప్రాయపడ్డారు.తెలంగాణలో చంద్రబాబు మహాకూటమి కట్టి కేసీఆర్‌కు అధికారం కట్టబెట్టారని ఉండవల్లి అన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు మైండ్ గేమ్‌లో భాగమేనని అభిప్రాయపడ్డారు.
By January 05, 2019 at 08:53AM
By January 05, 2019 at 08:53AM
No comments