రైతన్నలకు వైఎస్ జగన్ వరాలు.. ఏపీలో రైతుబంధు, రైతు బీమా

ప్రతిష్టాత్మక ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా వైఎస్ జగన్.. ఆంధ్రా అన్నదాతలపై వరాల జల్లు కురిపించారు. తెలంగాణ తరహాలో ఏపీలోనూ రైతు బంధు, రైతు బీమాతో పాటు పలు ఆసక్తికర పథకాలు ప్రకటించారు.ప్రతిష్టాత్మక ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా వైఎస్ జగన్.. ఆంధ్రా అన్నదాతలపై వరాల జల్లు కురిపించారు. తెలంగాణ తరహాలో ఏపీలోనూ రైతు బంధు, రైతు బీమాతో పాటు పలు ఆసక్తికర పథకాలు ప్రకటించారు.
By January 09, 2019 at 07:20PM
By January 09, 2019 at 07:20PM
No comments