ప్రేమ వివాదం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు యువతుల ఆత్మహత్య

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమ వివాదం వీరి బలవన్మరణానికి కారణమై ఉండొచ్చా.. లేక ఎవరైనా పురుగుల మందు తాగించారా తెలియాల్సి ఉంది.ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు అనుమానాస్పద స్థితిలో చనిపోవడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రేమ వివాదం వీరి బలవన్మరణానికి కారణమై ఉండొచ్చా.. లేక ఎవరైనా పురుగుల మందు తాగించారా తెలియాల్సి ఉంది.
By January 02, 2019 at 11:52PM
By January 02, 2019 at 11:52PM
No comments