Breaking News

ఇండియా-పాకిస్థాన్ బోర్డర్‌లో గోపీచంద్!


హీరో గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభమైంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత్, పాకిస్థాన్ సరిహద్దు వద్ద సోమవారం షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.హీరో గోపీచంద్ కొత్త చిత్రం ప్రారంభమైంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత్, పాకిస్థాన్ సరిహద్దు వద్ద సోమవారం షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

By January 21, 2019 at 06:17PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-thiru-and-gopichand-movie-started-at-jaisalmer/articleshow/67626499.cms

No comments