Breaking News

నలుగురు భామల రొమాన్స్.. తెరపై రచ్చరంబోలా!


త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ, సిద్ధి ఇద్నాని, కోమ‌లి ప్రసాద్ నలుగురు హీరోయిన్లుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ, సిద్ధి ఇద్నాని, కోమ‌లి ప్రసాద్ నలుగురు హీరోయిన్లుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

By January 21, 2019 at 06:48PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/four-actresses-come-together-for-romantic-comedy-entertainer/articleshow/67627031.cms

No comments