Breaking News

ఉగ్రవాదానికి మద్దతుగా కేరళ విద్యార్థుల రోడ్ షో.. ఈ వైరల్ వార్తలో నిజమెంత?


ఉగ్రవాద సంస్థలకు మద్దతు తెలుపుతూ కేరళ విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారని వైరల్ అవుతోన్న వార్త శుద్ధ అబద్ధమని టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది. అలాగే, జనం టీవీ ప్రసారం చేసిన దృశ్యాలు నిజమే.. కానీ దానికి ఆ ఛానెల్ ఇచ్చిన వివరణ మాత్రం తప్పు.ఉగ్రవాద సంస్థలకు మద్దతు తెలుపుతూ కేరళ విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారని వైరల్ అవుతోన్న వార్త శుద్ధ అబద్ధమని టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది. అలాగే, జనం టీవీ ప్రసారం చేసిన దృశ్యాలు నిజమే.. కానీ దానికి ఆ ఛానెల్ ఇచ్చిన వివరణ మాత్రం తప్పు.

By January 02, 2019 at 02:04PM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/fact-check-did-kerala-students-raise-is-flags-in-support-of-terror-outfits/articleshow/67347520.cms

No comments