Breaking News

బాబుకు రైతు గోడు పట్టదు.. హెరిటేజ్‌ ముఖ్యం: జగన్


రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబుకు రాజకీయాలు కావాలట. విమానంలో బెంగళూరులో వెళతాడు, కుమార స్వామితో కాఫీ తాగుతాడు. పక్కనే ఉన్న అనంతపురంలో ఉన్న రైతుల్ని ఆదుకోరు. తర్వాత చెన్నై వెళ్లి స్టాలిన్‌తో కలిసి ఇడ్లీ, సాంబారు తింటారు. పక్కనే ఉన్న చిత్తూరులో ఉన్న రైతుల్ని గోడు పట్టించుకోరు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబుకు రాజకీయాలు కావాలట. విమానంలో బెంగళూరులో వెళతాడు, కుమార స్వామితో కాఫీ తాగుతాడు. పక్కనే ఉన్న అనంతపురంలో ఉన్న రైతుల్ని ఆదుకోరు. తర్వాత చెన్నై వెళ్లి స్టాలిన్‌తో కలిసి ఇడ్లీ, సాంబారు తింటారు. పక్కనే ఉన్న చిత్తూరులో ఉన్న రైతుల్ని గోడు పట్టించుకోరు.

By January 09, 2019 at 05:04PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ys-jagan-slams-chandrababu-over-farmers-dwcra-loan-waiver-scheme-in-ichapuram-public-meeting/articleshow/67455222.cms

No comments