Breaking News

panchayath elections 2019: భద్రాచలంలో కనిపించని ‘స్థానిక’ సందడి


భద్రాచలం టౌన్‌షిప్‌, మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ అయినప్పటికీ మళ్లీ వెనక్కి వచ్చి పాత పద్ధతిలో పాలన సాగిస్తోంది. జిల్లాలోని మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీల ఏర్పాటుపై వివాదాలు ఉండటంతో అక్కడ ప్రజాప్రతినిధులను ఎన్నుకునే వీలు లేకుండాపోయింది.భద్రాచలం టౌన్‌షిప్‌, మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ అయినప్పటికీ మళ్లీ వెనక్కి వచ్చి పాత పద్ధతిలో పాలన సాగిస్తోంది. జిల్లాలోని మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీల ఏర్పాటుపై వివాదాలు ఉండటంతో అక్కడ ప్రజాప్రతినిధులను ఎన్నుకునే వీలు లేకుండాపోయింది.

By January 08, 2019 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/no-panchayat-election-in-bhadrachalam/articleshow/67430754.cms

No comments