వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు

ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు షాక్ ఇచ్చిన సోదరుడు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌ని కలిసి.. వైఎస్సార్‌సీపీలో చేరిన నాగేశ్వరరావు. త్వరలోనే మరికొందరు బీసీ నేతలు వైసీపీలో చేరతారంటున్న నాగేశ్వరరావు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు షాక్ ఇచ్చిన సోదరుడు. ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్‌ని కలిసి.. వైఎస్సార్‌సీపీలో చేరిన నాగేశ్వరరావు. త్వరలోనే మరికొందరు బీసీ నేతలు వైసీపీలో చేరతారంటున్న నాగేశ్వరరావు.
By January 08, 2019 at 03:52PM
By January 08, 2019 at 03:52PM
No comments