Breaking News

లవ్ యూ డాడ్.. బర్త్ డే ముందు చేదు నిజం బయటపెట్టిన హీరో


బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బర్త్ డేకు రెండు రోజుల ముందు ఓ చేదు నిజం బయటపెట్టాడు. తన తండ్రి రాకేష్ రోషన్ గొంతు కేన్సర్ బారిన పడినట్టు తెలిపాడు. మంగళవారం సర్జరీ చేయించుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు.బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బర్త్ డేకు రెండు రోజుల ముందు ఓ చేదు నిజం బయటపెట్టాడు. తన తండ్రి రాకేష్ రోషన్ గొంతు కేన్సర్ బారిన పడినట్టు తెలిపాడు. మంగళవారం సర్జరీ చేయించుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు.

By January 08, 2019 at 03:35PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rakesh-roshan-diagnosed-with-early-stage-throat-cancer-all-you-need-to-know/articleshow/67436357.cms

No comments