NTR Biopic: 100 థియేటర్లలో ఎన్టీఆర్ విగ్రహాలు

ఎన్టీఆర్’ సినిమాకు సరికొత్తగా పబ్లిసిటీ చేస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన 100 థియేటర్లలో ఎన్టీఆర్ 100 విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.ఎన్టీఆర్’ సినిమాకు సరికొత్తగా పబ్లిసిటీ చేస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన 100 థియేటర్లలో ఎన్టీఆర్ 100 విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
By January 08, 2019 at 03:56PM
By January 08, 2019 at 03:56PM
No comments