Breaking News

సిలిండర్ పేలి కూలిన భవనం.. ఆరుగురి మృతి


గ్యాస్ సిలిండర్ పేలి భవనంలో కొంత భాగం కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకొని ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి భవనంలో కొంత భాగం కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకొని ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీలో ఈ విషాదం చోటుచేసుకుంది.

By January 03, 2019 at 11:55PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/six-dead-as-building-collapse-after-lpg-cylinder-blast-in-delhi/articleshow/67372630.cms

No comments