Balakrishna: బాలయ్యపై నాగబాబు కామెంట్స్.. నన్ను మించిపోయాడంటూ వర్మ ప్రశంసలు

వరుస పోస్ట్‌లతో బాలయ్యని ఆయన అభిమానుల్ని ఇబ్బందిపెడుతున్న మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్‌పై వివాదాల దర్శకుడు తనదైన శైలిలో స్పందిస్తూ ట్వీట్ చేశారు. కామెంట్లలలో నన్ను మించిపోయారనే ఈర్ష్య, బాధ ఉందంటూ మెగా బ్రదర్స్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. వరుస పోస్ట్‌లతో బాలయ్యని ఆయన అభిమానుల్ని ఇబ్బందిపెడుతున్న మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్‌పై వివాదాల దర్శకుడు తనదైన శైలిలో స్పందిస్తూ ట్వీట్ చేశారు. కామెంట్లలలో నన్ను మించిపోయారనే ఈర్ష్య, బాధ ఉందంటూ మెగా బ్రదర్స్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.
By January 08, 2019 at 03:24PM
By January 08, 2019 at 03:24PM
No comments