Breaking News

దేశంలోనే అతిపెద్ద పేపర్ మిల్ ఏపీలో


ప్రకాశం జిల్లాలో రూ.24వేల కోట్లతో భారీ పేపర్ మిల్లు నెలకొల్పేందుకు ఇండోనేషియాకు చెందిన ఆసియా పల్స్ అండ్ పేపర్ మిల్స్(ఏపీపీ) ముందుకొచ్చింది. దేశంలో ఇప్పటిదాకా వచ్చిన అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) కావడం ఇదే విశేషం.ప్రకాశం జిల్లాలో రూ.24వేల కోట్లతో భారీ పేపర్ మిల్లు నెలకొల్పేందుకు ఇండోనేషియాకు చెందిన ఆసియా పల్స్ అండ్ పేపర్ మిల్స్(ఏపీపీ) ముందుకొచ్చింది. దేశంలో ఇప్పటిదాకా వచ్చిన అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) కావడం ఇదే విశేషం.

By January 09, 2019 at 09:28AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/app-to-set-up-indias-largest-paper-plant-in-andhra-pradesh/articleshow/67448372.cms

No comments