NTR Biopic: ‘ఎన్టీఆర్ కథానాయకుడు’: కాలాన్ని గెలిచిన కారణజన్ముడు

‘ఘన కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మణిదీపకా ఓ కథానాయకా’.. అంటూ ఆ మహానాయకుడ్ని స్మరించుకుంటూ.. ఆయన పాత్రలో నటించిన నందమూరి బాలకృష్ణకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు తెలుగు ప్రేక్షకులు. భారీ అంచనాల నడుమ ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నేడు విడుదలైంది. ‘ఘన కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మణిదీపకా ఓ కథానాయకా’.. అంటూ ఆ మహానాయకుడ్ని స్మరించుకుంటూ.. ఆయన పాత్రలో నటించిన నందమూరి బాలకృష్ణకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు తెలుగు ప్రేక్షకులు. భారీ అంచనాల నడుమ ఎన్టీఆర్ బయోపిక్ మూవీ నేడు విడుదలైంది.
By January 09, 2019 at 09:32AM
By January 09, 2019 at 09:32AM
No comments