Breaking News

గణతంత్ర వేడుకల్లో ఏపీ శకటానికి బ్రేక్.. మోదీపై చంద్రబాబు ఫైర్!


గణతంత్ర వేడుకల్లో ఏపీ రూపొందించిన శకటానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుచెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీపై అసూయ పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు.గణతంత్ర వేడుకల్లో ఏపీ రూపొందించిన శకటానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుచెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీపై అసూయ పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు.

By January 07, 2019 at 11:42AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/chandrababu-fires-on-modi-over-ap-sakatam-not-eligible-for-republic-day-parade/articleshow/67415959.cms

No comments