Breaking News

కర్ణాటక: బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం


పోలీస్ స్టేషన్‌ ముందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోయిన ఎమ్మెల్యే. పోలీసులు అడ్డుకోవడంతో తప్పిన ముప్పు. అనుచరుల్ని పోలీసులు వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన.పోలీస్ స్టేషన్‌ ముందే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోయిన ఎమ్మెల్యే. పోలీసులు అడ్డుకోవడంతో తప్పిన ముప్పు. అనుచరుల్ని పోలీసులు వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన.

By January 07, 2019 at 11:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-bjp-mla-goolihatti-shekhar-attempts-suicide-over-alleged-harassment-of-his-supporters/articleshow/67415999.cms

No comments