‘నిన్ను నమ్మం బాబు’.. వైసీపీ వినూత్న ప్రచారం షురూ
జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు మొత్తం ఐదు రోజులపాటు ‘నిన్ను నమ్మం బాబు’ ప్రచార కార్యక్రమాన్ని మొత్తం 175 నియోజకవర్గాల్లో వైసీపీ నిర్వహించనుంది. ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ ప్రచారం చేయనుంది.జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు మొత్తం ఐదు రోజులపాటు ‘నిన్ను నమ్మం బాబు’ ప్రచార కార్యక్రమాన్ని మొత్తం 175 నియోజకవర్గాల్లో వైసీపీ నిర్వహించనుంది. ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ ప్రచారం చేయనుంది.
By January 03, 2019 at 08:09AM
By January 03, 2019 at 08:09AM
No comments