Breaking News

కొండగట్టు బస్సు ప్రమాదం.. 65కు చేరిన మృతుల సంఖ్య


కొండగట్టు బస్సు ప్రమాదంలో మరో వ్యక్తి మరణించారు. దీంతో ప్రమాదంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 65కు చేరింది. బస్సు ప్రమాదం ఐదు గ్రామాల్లో తీవ్ర విషాదం నింపింది.కొండగట్టు బస్సు ప్రమాదంలో మరో వ్యక్తి మరణించారు. దీంతో ప్రమాదంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 65కు చేరింది. బస్సు ప్రమాదం ఐదు గ్రామాల్లో తీవ్ర విషాదం నింపింది.

By January 09, 2019 at 12:49AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/rtc-bus-accident-in-kondagattu-death-toll-rises-to-65/articleshow/67445361.cms

No comments