ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ‘2.0’ భామ

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో అమీ జాక్సన్ కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్‌ను జాంబియాలో సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట తమ వివాహ బంధానికి తొలి అడుగు వేశారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో అమీ జాక్సన్ కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్‌ను జాంబియాలో సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట తమ వివాహ బంధానికి తొలి అడుగు వేశారు.
By January 02, 2019 at 12:01PM
By January 02, 2019 at 12:01PM
No comments