ఒడిశాలో పడవ బోల్తా.. 10మంది మృతి
ఒడిశా రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. విహారయాత్ర ముగించుకుని వెళ్తుండగా పడవ బోల్తా పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8మంది చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంపై సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. ఒడిశా రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. విహారయాత్ర ముగించుకుని వెళ్తుండగా పడవ బోల్తా పడి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8మంది చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంపై సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రంతి వ్యక్తం చేశారు.
By January 03, 2019 at 12:06PM
By January 03, 2019 at 12:06PM
No comments