Breaking News

Happy New Year 2019: సెలబ్రేషన్స్‌లో మహేష్.. దుబాయ్‌లో దిగాడు


న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తన మిత్రులతో కలిసి జరుపుకోనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు మహేష్. ఈ సందర్భంగా ‘చిల్లింగ్ ఎట్ మిక్స్ ది బాయ్స్’ అనే ట్యాగ్ లైన్‌తో తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేశారు మహేష్ బాబు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తన మిత్రులతో కలిసి జరుపుకోనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు మహేష్. ఈ సందర్భంగా ‘చిల్లింగ్ ఎట్ మిక్స్ ది బాయ్స్’ అనే ట్యాగ్ లైన్‌తో తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేశారు మహేష్ బాబు.

By December 31, 2018 at 04:43PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-mahesh-babu-chilled-new-year-party-at-dubai/articleshow/67323754.cms

No comments