Breaking News

మాట తప్పని కమల్ నాథ్.. తొలి సంతకం ఆ ఫైల్ మీదే!


⇨ మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ⇨ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు గంటల తర్వాత ఆయన రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. ⇨ రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తున్నట్టు కమల్ నాథ్ స్పష్టం చేశారు.⇨ మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ⇨ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు గంటల తర్వాత ఆయన రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. ⇨ రైతన్నలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తున్నట్టు కమల్ నాథ్ స్పష్టం చేశారు.

By December 17, 2018 at 06:35PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/madhya-pradesh-cm-kamal-nath-first-sign-on-farm-loan-waiver-file/articleshow/67130127.cms

No comments