Breaking News

బండ్ల గణేష్ ఓ పిచ్చి కుక్క.. కొట్టి చంపేయాలి: హీరోయిన్ సంచలన కామెంట్స్


✦ బండ్ల గణేష్‌పై సంచలన కామెంట్స్ చేశారు సీనియర్ నటి రమ్య శ్రీ. ✦ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో పీక కోసుకుంటా అంటూ శపథం చేసిన బండ్ల గణేష్ కామెంట్స్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారామె. ✦ ఇలాంటి కుక్కల్ని రాజకీయాల్లో ప్రోత్సహించకండి. ఎందుకంటే వీళ్లు చాలా ప్రమాదం. ఇలాంటి బండ్ల గణేష్ లాంటి వాళ్లని కేసీఆర్ ఈక ముక్కతో తీసి పడేస్తారు. ✦ బండ్ల గణేష్‌పై సంచలన కామెంట్స్ చేశారు సీనియర్ నటి రమ్య శ్రీ. ✦ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్‌తో పీక కోసుకుంటా అంటూ శపథం చేసిన బండ్ల గణేష్ కామెంట్స్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారామె. ✦ ఇలాంటి కుక్కల్ని రాజకీయాల్లో ప్రోత్సహించకండి. ఎందుకంటే వీళ్లు చాలా ప్రమాదం. ఇలాంటి బండ్ల గణేష్ లాంటి వాళ్లని కేసీఆర్ ఈక ముక్కతో తీసి పడేస్తారు.

By December 17, 2018 at 06:42PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-ramya-sri-controversial-comments-on-bandla-ganesh-over-blade-challenge/articleshow/67130163.cms

No comments