హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

నగరంలో ఇటీవల గొలుసు దొంగతనాలు చాలా వరకు తగ్గాయి. నిఘా పటిష్టం చేయడంతో దొంగలు వెనకడుగు వేస్తున్నారు. రెండు రోజుల క్రితం రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో తెల్లవారుజామున ఇంటి ముందు పూలు కోస్తున్న మహిళ మెడలోని గొలుసును ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి లాక్కెళ్లాడు.నగరంలో ఇటీవల గొలుసు దొంగతనాలు చాలా వరకు తగ్గాయి. నిఘా పటిష్టం చేయడంతో దొంగలు వెనకడుగు వేస్తున్నారు. రెండు రోజుల క్రితం రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో తెల్లవారుజామున ఇంటి ముందు పూలు కోస్తున్న మహిళ మెడలోని గొలుసును ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి లాక్కెళ్లాడు.
By December 27, 2018 at 09:47AM
By December 27, 2018 at 09:47AM
No comments