Breaking News

Mumbai: వేధిస్తున్నాడని పురుషాంగం కోసేసింది


ముంబయిలోని డోంబివలికి చెందిన వివాహితకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. వారికి ఎదురింట్లో ఉండే ఉన్న తుషార్ పుజారే (27) అనే యువకుడు గృహరుణాలు ఇప్పించే సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ మహిళను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి తన కోరిక తీర్చమంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడు.ముంబయిలోని డోంబివలికి చెందిన వివాహితకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. వారికి ఎదురింట్లో ఉండే ఉన్న తుషార్ పుజారే (27) అనే యువకుడు గృహరుణాలు ఇప్పించే సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ మహిళను ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి తన కోరిక తీర్చమంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడు.

By December 27, 2018 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/woman-chops-mans-penis-in-mumbai/articleshow/67266159.cms

No comments