తీరం తాకుతూ బలహీనపడిన పెథాయ్.. కారణం ఇదే!
వేగంగా తీరంవైపునకు దూసుకొచ్చిన పెథాయ్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా కాంట్రేనికోన దగ్గర తీరాన్ని తాకింది. అనంతరం కొద్దిసేపటి కిందటే కాకినాడ- యానాం వద్ద తీరం దాటింది.వేగంగా తీరంవైపునకు దూసుకొచ్చిన పెథాయ్ తుఫాను తూర్పుగోదావరి జిల్లా కాంట్రేనికోన దగ్గర తీరాన్ని తాకింది. అనంతరం కొద్దిసేపటి కిందటే కాకినాడ- యానాం వద్ద తీరం దాటింది.
By December 17, 2018 at 02:06PM
By December 17, 2018 at 02:06PM
No comments